Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంట అవశేషాలను కాల్చితే భారీ జరిమానా.!

రైతులు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి అవశేషాల దహనం వల్ల భూసారం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం DAO శ్రీధర్ స్వామి మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పంట కోత అనంతరం పొలాల్లో మిగిలిపోయే పంట అవశేషాలను కాల్చడం పూర్తిగా నిషేధించబడిందని జిల్లా వ్యవసాయ అధికారి (DAO) శ్రీధర్ స్వామి స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పంట అవశేషాలను తగులబెట్టడం పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి, భూసారానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో...

Read Full Article

Share with friends