Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎంపీ శ్రీ గోడం నగేష్‌ దంపతులకు శుభాకాంక్షలు: తాటిపెల్లి రాజు

వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఎంపీ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన తాటిపెల్లి రాజు మన భారత్ , ఆదిలాబాద్: సమాజంలో కుటుంబ వ్యవస్థకు దాంపత్య బంధమే పునాది అని పెద్దలు చెబుతుంటారు. పరస్పర ప్రేమ, గౌరవం, అవగాహనతో సాగిన దాంపత్య జీవితం ఎప్పటికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. అలాంటి ఆదర్శ దంపతులు ఎంపీ శ్రీ గోడం నగేష్‌ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటిపెల్లి రాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దంపతులు నూరేళ్లు...

Read Full Article

Share with friends