Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పుట్టినరోజు వేడుకలో అన్నదానం..

వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన రొంగళి కేశవ పాపునాయుడు – సత్యవతి దంపతులు మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం భూదేవిపేట గ్రామంలో ఉన్న వృద్ధుల అనాధ ఆశ్రమంలో మానవత్వాన్ని చాటే సేవా కార్యక్రమం నిర్వహించారు. గజపతినగరానికి చెందిన రొంగళి కేశవ పాపునాయుడు, సత్యవతి దంపతులు తమ రెండవ కుమార్తె వేదశ్రీ 9వ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు...

Read Full Article

Share with friends