ప్రధాని మోడీ ఎంపీ గోడం నగేష్‌కు కృతజ్ఞతలు..
ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల మంజూరు పీఎం-అజయ్ పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలో ఆరు గ్రామాల ఎంపిక ప్రధాని మోడీ, ఎంపీ గోడం నగేష్‌కు గ్రామస్తుల కృతజ్ఞతలు మన భారత్ | ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం-అజయ్’ (ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన) పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలో ఆరు గ్రామాలు ఎంపిక కావడంతో ఆయా గ్రామాల్లో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రధాని నరేంద్ర మోడీతో...