హైబ్రీడ్ విధానంలో మహానాడుకు శ్రీకారం..
ప్రధాని మోదీ పొదుపు సూచనలతో సీఎం చంద్రబాబు వినూత్న నిర్ణయం కార్యకర్తలకు గౌరవం ఇచ్చేది తెలుగుదేశం పార్టీయే: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మన భారత్ | విజయనగరం జిల్లా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూచనలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైబ్రీడ్ విధానంలో మహానాడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి...