Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పీఎం-అజయ్ పథకానికి ఆ గ్రామాల ఎంపిక..

ఎస్సీ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల మంజూరు మన భారత్ | ఆదిలాబాద్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం-అజయ్’ (ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన) పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలో ఆరు గ్రామాలు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులతో కలిసి పథకం అమలు విధానంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ...

Read Full Article

Share with friends