పాము కాటుతో మహిళ మృతి..
చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత కన్నుమూసిన గుణశెట్టి లక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గంట్యాడ పోలీసులు మన భారత్ | విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని మోకాలుపాడు గ్రామంలో పాము కాటుకు గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం మోకాలుపాడు గ్రామానికి చెందిన గుణశెట్టి లక్ష్మి ఈ నెల 20వ తేదీ రాత్రి భోజనం అనంతరం తన ఇంటి...