అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పణ..
మన భారత్ | విజయనగరం జిల్లా | మెంటాడ మండలం విజయనగరం జిల్లా మెంటాడ మండలం జి.టి.పేట గ్రామంలో మంగళవారం వారాల పండగ సందర్భంగా గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో అమ్మవారులకు పసుపు కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ పెద్దల నిర్ణయం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, రైతులు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామమంతా పండుగ వాతావరణంతో కళకళలాడగా ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది....