Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిర్మాణ పనులు పరిశీలించిన సర్పంచ్..

మన భారత్ | ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు:  ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని కోసాయి గ్రామంలో మహిళా సంఘాల బలోపేతానికి నిర్మిస్తున్న మహిళా సంఘ భవనాన్ని స్థానిక సర్పంచ్ సిడం శైలజ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి గ్రామ మహిళలు, మహిళా సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు, సమావేశాలకు, స్వయం ఉపాధి కార్యక్రమాల ప్రణాళికకు ఉపయోగపడేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మహిళలకు...

Read Full Article

Share with friends