Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భూసార పరీక్షలతో పెట్టుబడి ఖర్చు తగ్గింపు

మన భారత్ | ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి కే గ్రామంలో బీసీఐ కేశవాపూర్ ఎఫ్‌పీసీఎల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు మట్టి పరీక్షల ప్రాధాన్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూమి సారాన్ని కాపాడుకోవడం, సరైన ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులు సాధించడం, పెట్టుబడి ఖర్చు తగ్గించడం వంటి అంశాలపై రైతులకు నిపుణులు సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు మట్టి నమూనాలను ఎలా సేకరించాలి, ఎలాంటి జాగ్రత్తలు...

Read Full Article

Share with friends