టాస్ వేసి.. క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే
మన భారత్ | బొబ్బిలి నియోజకవర్గం: విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం ముచ్చెర్లవలస గ్రామంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. కీ॥శే॥ సువ్వాడ జగదీష్ మరియు కీ॥శే॥ మజ్జి సతీష్ జ్ఞాపకార్థం గ్రామ యువకులు నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన) ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే బేబీ నాయన, దివంగతులు జగదీష్ సతీష్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం టోర్నమెంట్...