Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆదిలాబాద్ వాసి సజీవ దహనం

పెనుకొండ వద్ద రెండు లారీలు ఢీకొని మంటలు.. క్యాబిన్‌లో ఇరుక్కుని డ్రైవర్ కిరణ్ మృతి మన భారత్, ఆదిలాబాద్: శ్రీ సత్యసాయి జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆదిలాబాద్ జిల్లాలో విషాదాన్ని నింపింది. పెనుకొండ మండలం పులేకమ్మ గుడి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆదిలాబాద్‌కు చెందిన లారీ డ్రైవర్ కిరణ్ సజీవదహనమై మృతి చెందడం కుటుంబ సభ్యులను, స్థానికులను కలచివేసింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం పులేకమ్మ గుడి సమీపంలో రోడ్డుపై ఆగి...

Read Full Article

Share with friends