Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మెగా రక్తదాన శిబిరం.. ఉచిత నేత్ర వైద్య శిబిరం

మన భారత్ | విజయనగరం జిల్లా:  విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో గ్రామ యువత ఆధ్వర్యంలో సోమవారం మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలకు సేవా దృక్పథంతో, సామాజిక బాధ్యతను చాటిచెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన మహిళ అరసాడ సత్యవతి మరియు పాండ్రంకి శ్రీను అనే యువకుడి జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు గ్రామంలోని యువకులు,...

Read Full Article

Share with friends