Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతుల సమస్యలపై లీడర్లకు చిత్తశుద్ధి లేదు: నారాయణ

మన భారత్ | ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేలు రైతాంగాన్ని విస్మరిస్తున్నారు.. మార్కెట్ యార్డుల్లో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం రైతుల సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు రైతాంగ సమస్యలను పట్టించుకోకుండా సీసీఐ భూముల వ్యవహారాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన నారాయణ.. మార్కెట్ యార్డుల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రజాప్రతినిధులు పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. రైతులు...

Read Full Article

Share with friends