Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విషాదం.. కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

మన భారత్ | భీంపూర్:  బక్రీద్ పండగ కోసం ఊరికి వచ్చిన యువకుడు దుర్మరణం.. గ్రామంలో విషాద ఛాయలు బక్రీద్ పండగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవడానికి స్వగ్రామానికి వచ్చిన యువకుడు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో భీంపూర్ మండలంలో విషాదం నెలకొంది. విద్యుత్ మరమ్మతుల పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులతో పండగ సంతోషాలను పంచుకోవడానికి వచ్చిన యువకుడు ఇలా అకాల మరణం...

Read Full Article

Share with friends