ఆ గ్రామంలో భారీ అగ్నిప్రమాదం..
మన భారత్ | ఆదిలాబాద్: మంటల్లో సజీవదహనమైన లేగదూడ.. రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది. రైతు ముండే విట్టల్‌కు చెందిన పశువుల పాకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో పాకలో కట్టేసి ఉన్న లేగదూడ మంటల్లో చిక్కుకుని సజీవదహనమవడం గ్రామస్థులను కలచివేసింది. పశుగ్రాసం, వ్యవసాయ పనిముట్లు, ఇతర సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్ర...