Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పాముకాటుతో యువతి మృతి.. తల్లిపాలు తాగిన చిన్నారికి అస్వస్థత

పాముకాటుతో యువతి మృతి.. తల్లిపాలు తాగిన చిన్నారికి అస్వస్థత ఆదిలాబాద్‌లో విషాదం.. ఇద్దరు చిన్నారులను విడిచి కన్నుమూసిన తల్లి మన భారత్ | ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పాము కాటుకు గురైన ఓ యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, ఆమె తల్లిపాలు తాగిన చిన్నారి కూడా అస్వస్థతకు గురికావడం కుటుంబ సభ్యులను మరింత కలచివేసింది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇద్దరు చిన్నారులను విడిచి యువతి...

Read Full Article

Share with friends