సృజనాత్మకతను వెలికితీయాలి: సర్పంచ్ చంటి
ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ ఎలుగు రాజన్న మన భారత్ , తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్‌పీహెచ్‌ఎస్ (PM SHRI ZPHS Talamadugu) పాఠశాలలో గత కొన్ని రోజులుగా అత్యంత ఉత్సాహభరితంగా సాగిన విద్యార్థుల సమ్మర్ క్యాంప్ (వేసవి శిక్షణా తరగతులు) ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకల కార్యక్రమాన్ని మండల విద్యాశాఖాధికారి (MEO) వెంకట్ రావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ ఎలుగు రాజన్న ...