Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా తోట శివన్న విజయం..

ఆదిలాబాద్ తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా తోట శివన్న భారీ మెజారిటీతో విజయం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ తాలూకా మున్నూరు కాపు సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన తోట శివన్న భారీ మెజారిటీతో విజయం సాధించారు. సంఘం సభ్యుల విశ్వాసం, మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఘన విజయం సాధించడంతో మున్నూరు కాపు సంఘంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఫలితాలు వెలువడిన వెంటనే తోట శివన్న అనుచరులు, సంఘం సభ్యులు పెద్ద...

Read Full Article

Share with friends