Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన మాజీ ఎంపీటీసీ

మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ మండలంలోని భీంసరి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండుతున్న ఎండల్లో శ్రమిస్తున్న కూలీలకు ఉపశమనం కలిగించేలా గ్రామ మాజీ ఎంపీటీసీ బిక్కి గంగాధర్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మజ్జిగ పంపిణీ చేసి సేవా భావాన్ని చాటుకున్నారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో...

Read Full Article

Share with friends