భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి:
మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) డీఎస్ లోకేష్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువల సవరణకు సంబంధించిన పురోగతిని సమీక్షించిన కమిషనర్, నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు....