నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ఏడీఏ
ఉల్లంఘిస్తే జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవు: ఏడీఏ గాలి శ్రీనివాస్ హెచ్చరిక మన భారత్, విజయనగరం జిల్లా / గజపతినగరం: రానున్న ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల విక్రయాలు పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించాలని విజయనగరం జిల్లా గజపతినగరం రైతు సేవా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఏడీఏ గాలి శ్రీనివాస్ ఎరువుల వ్యాపారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ మండలాలకు చెందిన ఎరువుల డీలర్లతో శనివారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఖరీఫ్ సీజన్‌కు...