Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నడిగోటి రాము

పెరుగుతున్న ఎండల తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నడిగోటి రాము మన భారత్ | మొగుళ్ళపల్లి: మండుతున్న ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో మొగుళ్ళపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ మొగుళ్ళపల్లి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము సూచించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం నడిగోటి రాము మాట్లాడుతూ, ప్రస్తుతం భానుడి...

Read Full Article

Share with friends