చలివేంద్రం ప్రారంభించిన ఎస్సై సాయి క్రిష్ణ..
ప్రయాణికుల దాహం తీర్చేందుకు గంట్యాడ పోలీసుల చలివేంద్రం ఏర్పాటు మన భారత్ | విజయనగరం జిల్లా: వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో ప్రయాణికుల దాహం తీర్చేందుకు విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంట్యాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్‌హెచ్ 516-E రహదారిపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ఈ చలివేంద్రాన్ని...