గుంతలతో అద్వానంగా రోడ్డు.!
మన భారత్ | తలమడుగు: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామం నుంచి దేవాపూర్ వాగు వరకు ఉన్న ప్రధాన రహదారి భారీ గుంతలతో అద్వానంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోజురోజుకూ రహదారి దుస్థితి మరింత అధ్వానంగా మారుతుండటంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం ముందు రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంటే ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ రహదారి...