ఎబోలాను తక్కువగా అంచనా వేయొద్దు: WHO
కాంగో, ఉగాండాలో పెరుగుతున్న కేసులపై ఆందోళన… ఒక్క కేసుతోనే ఇతర దేశాలకు వ్యాపించే ప్రమాదం మన భారత్, ఆరోగ్యం: ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిని ఏమాత్రం తక్కువగా అంచనా వేయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక హెచ్చరిక జారీ చేసింది. WHO ఆఫ్రికా చీఫ్ మహ్మద్ యాకూబ్ జనాబీ మాట్లాడుతూ, ఎబోలా వైరస్ విస్తరణపై ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకే ఒక్క కేసు...