Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పేదల పక్షాన పోరాట యోధుడు దర్శనాల మల్లేష్‌..

మన భారత్, ఆదిలాబాద్: పేదల సమస్యల పరిష్కారమే తన రాజకీయ లక్ష్యంగా భావిస్తూ, ఎన్నో ప్రజా ఉద్యమాలకు ముందుండి పోరాడి, సామాన్య ప్రజల మనిషిగా ప్రత్యేక గుర్తింపు పొందిన సీపీఎం నాయకుడు దర్శనాల మల్లేష్ మరోమారు సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలను నింపింది. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కార్మికులు, రైతులు, కూలీలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తన గళాన్ని వినిపిస్తూ వచ్చిన దర్శనాల మల్లేష్‌కు పార్టీ...

Read Full Article

Share with friends