Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బదిలీల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలి:చట్ల ప్రవీణ్ కుమార్

మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ఉద్యోగులు, అధ్యాపకుల బదిలీలకు సంబంధించి ఇప్పటికీ షెడ్యూల్ ప్రకటించకపోవడం పట్ల తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA-475) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇతర శాఖల్లో బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇంటర్ విద్యాశాఖ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయకపోవడం వల్ల అధ్యాపకులు, ఉద్యోగులు మానసిక ఆవేదనకు గురవుతున్నారని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర...

Read Full Article

Share with friends