ధాన్యం కొనుగోళ్లపై సచివాలయం వద్ద టీఆర్ఎస్ ధర్నా..
మన భారత్, హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, తరుగు పేరిట బస్తాలకు కోత పెట్టడం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో టీఆర్ఎస్ చీఫ్ కవితతో పాటు స్టేట్ అబ్జర్వర్ బోథ్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొని రైతుల సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ధర్నా సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో...