రక్తదానం చేయాలని పిలుపు : రాష్ట్ర కార్యదర్శి గోపాల్ రావు
మన భారత్, విజయనగరం జిల్లా: సమాజ సేవలో భాగంగా “రక్తదానం చేయండి… ప్రాణదానం చేయండి” అనే గొప్ప సందేశంతో మాతృ భూమి సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలో రక్తదానంపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదాన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. సమాజంలో రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించి, ప్రతి ఆరోగ్యవంతుడు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర...