మహిళల భద్రతపై పోలీసుల అవగాహన
ఉపాధి పనుల్లో పాల్గొంటున్న మహిళలకు భద్రత, సైబర్ నేరాలు, శక్తి యాప్‌పై ప్రత్యేక చైతన్యం మన భారత్, డెంకాడ: విజయనగరం జిల్లా డెంకాడ మండల పరిధిలోని డి.కొల్లాం గ్రామంలో మహిళల భద్రత, రహదారి జాగ్రత్తలు, సైబర్ నేరాల నివారణ వంటి కీలక అంశాలపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని చెరువు వద్ద ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న పెద్ద సంఖ్యలో మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రంగా...